స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్ సీక్వెల్ రైట్స్ కొనుగోలు..! 25 d ago

featured-image

8 ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న "స్ల‌మ్‌ డాగ్ మిలియనీర్" చిత్రం సీక్వెల్ సంబంధించి వార్తలు వస్తున్నాయి. కొత్తగా ప్రారంభించిన బ్రిడ్జ్ 7 అనే నిర్మాణ సంస్థ స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్ సీక్వెల్ హక్కులను కొనుగోలు చేసుకున్నట్లు ది హాలీవుడ్ రిపోర్టర్ నివేదించింది. స్వాతి శెట్టి, ప్రాముఖ CAA ఏజెంట్ గ్రాంట్ కెస్మాన్‌ నడుపుతున్న ఈ కంపెనీ లాస్ ఏంజెల్స్ లో ఉంది. వీరు ఈ సీక్వెల్ హక్కులని ఫిల్మ్ 4, సెలాడోర్ నిర్మాణ సంస్థల నుండి పొందారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD